పన్నులు వేసేవారి వైపా …? సాయం చేసే వారి వైపా..? | Harish Rao Distributing SHG Cheques In KarimNagar

Share this & earn $10
Published at : September 24, 2021

హుజూరాబాద్ ఉపఎన్నికలో.. పన్నులు వేసేవాళ్ల వైపు ఉంటారా..? సాయం చేసే వారి వైపు ఉంటారా..? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో స్వయం సహాయక సంఘాల మహిళలకు 3 కోట్ల 14 లక్షల రూపాయల చెక్కును మంత్రి అందించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ , డ్వాక్రా రుణాలు తదితర పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని భాజపా మాత్రం పన్నుల భారం మోపుతూ నడ్డి విరుస్తోందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అడ్డుకునేలా మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------- పన్నులు వేసేవారి వైపా …? సాయం చేసే వారి వైపా..? | Harish Rao Distributing SHG Cheques In KarimNagar
ETVETVTeluguETV NewsVideo