రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఆందోళన | Ration Dealers Hold Protest Across State | Server Issues

Share this & earn $10
Published at : September 26, 2021

రేషన్ సర్వర్ సమస్య పరిష్కరించాలంటూ.... రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. మూడు రోజులుగా సర్వర్ సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ..... విజయవాడ పౌరసరఫరాల కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు నిరసన చేపట్టారు. ఇంటింటికీ రేషన్ లో లేని సర్వర్ సమస్య ఇప్పుడే ఎందుకొస్తుందని ప్రశ్నించారు. ఈ-పాస్ యంత్రాలను ప్రదర్శిస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో రేషన్ డీలర్లు ధర్నా చేశారు. సాంకేతిక సమస్యలతో ప్రజలకు రేషన్ సరకులు అందించలేకపోతున్నామని అనంతపురం జిల్లా గుంతకల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు.


#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
----------------------------------------------------------------------------------------------------------------------------- రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఆందోళన | Ration Dealers Hold Protest Across State |  Server Issues
ETVETV TeluguETV NewsVideo